రాజోలులో ఘనంగా వినాయక చవితి వేడుకలు

85చూసినవారు
రాజోలులో ఘనంగా వినాయక చవితి వేడుకలు
రాజోలు మండల వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజోలులోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఫైర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక చవితి మండపంలో 3వ రోజు సోమవారం ఉదయం స్వామికి వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఉత్సవ కమిటీ సభ్యులు ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్