అనపర్తిలో పార్టీ పదవులకు రాజీనామా చేసిన టిడిపి నాయకులు

1062చూసినవారు
అనపర్తి నియోజకవర్గంలో కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కొనసాగించాలని నియోజకవర్గ టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం పార్టీ పదవులకు రాజీనామా చేశారు. అనపర్తి సీటు బీజేపీకి కేటాయించారంటూ మీడియాలో ప్రచారం జరుగుతున్నా. టీడీపీ అధిష్ఠానం స్పందించడం లేదని ఇప్పటికైనా అనపర్తి సీటు విషయంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్