తిరుమల చేరుకున్న రామ్ చరణ్ దంపతులు

1572చూసినవారు
తిరుమల చేరుకున్న రామ్ చరణ్ దంపతులు
ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులు తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి దర్శనార్థం వారు ఫీనిక్స్ వెంకటేశ్వర నిలయం అతిథి గృహానికి వచ్చారు. మంగళవారం తిరుమలలో బస చేసి, మరుసటి రోజు ఉదయం స్వామివారి సుప్రభాత సేవలో వారు పాల్గొననున్నారు.

సంబంధిత పోస్ట్