బిజెపి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా

83చూసినవారు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగర వెయ్యాలని బిజెపి యువమోర్చా నాయకులు అన్నారు. తొండంగి మండలం బెండపూడి, తుని మండలం తేటగుంట హై స్కూల్లో విద్యార్థినీ విద్యార్థులతో గ్రామంలో ర్యాలీ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. అందరిలోనూ దేశభక్తిని పెంపొందించేదుకే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం అన్నారు. బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్