తునిలో రేపు ది మహారాజా కో- ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రారంభం

56చూసినవారు
ది మహారాజా కో- ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 9వ శాఖని తునిలో రేపు ప్రారంభిస్తున్నట్లు బ్యాంక్ చైర్మన్ మంతెన రామకృష్ణరాజు అన్నారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. మహారాజా థి కోపరేటివ్ అర్బన్ బ్యాంకు స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిందని, ఇప్పటివరకు 8 శాఖలు ఉన్నాయని తొమ్మిదవ బ్రాంచ్ ను తునిలో ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు రైతులకు, చిరు వ్యాపారులకు, 200 కోట్లు వరకు రుణాలు ఇచ్చామన్నారు.

సంబంధిత పోస్ట్