తుని: బొకారో ఎక్స్ ప్రెస్ రైల్లో గంజాయి స్వాధీనం

76చూసినవారు
తుని: బొకారో ఎక్స్ ప్రెస్ రైల్లో గంజాయి స్వాధీనం
బొకారో ఎక్స్ ప్రెస్ (13352) రైల్లో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పట్టుకున్నట్లు తుని జీఆర్పీ ఎస్సై జి. శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం అన్నవరం రైల్వే స్టేషన్లో ఎన్ఫోర్స్మెంట్ వర్క్లో భాగంగా తనిఖీలు నిర్వహించగా, బొకారో రైల్లో గుర్తుతెలియని వ్యక్తులు బ్యాగ్లలో 30 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించామన్నారు. చుట్టుపక్కల తనిఖీ చేయగా ఎవరూ లేరని తెలిపారు. దీని విలువ మార్కెట్లో 1,50,200 ఉంటుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్