తుని: ఘనంగా ఎన్టీఆర్ వర్థంతి వేడుకలు

75చూసినవారు
తుని: ఘనంగా ఎన్టీఆర్ వర్థంతి వేడుకలు
కాకినాడ జిల్లాలోని తుని మండలం ఎస్ అన్నవరం గ్రామ శివారులోని రామకృష్ణ నగర్ లో శనివారం ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు టిడిపి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిరుపేదల ఆశాజ్యోతి, పేదల కోసం పాటుపడ్డ వ్యక్తి అని ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్