రేషన్ బియ్యాన్ని సీజ్ చేసిన తుని పోలీసులు

75చూసినవారు
రేషన్ బియ్యాన్ని సీజ్ చేసిన తుని పోలీసులు
రేషన్ బియ్యం కొనుగోలు చేసినా, అమ్మిన చట్టపరమైన చర్యలు తప్పవని తుని పట్టణ సీఐ గీతా రామకృష్ణ అన్నారు. తుని పట్టణంలోని కొండవారిపేట 4వ వార్డులో శనివారం ఓ కిరాణా దుకాణం నడుపుతున్న గెడ్డంఅర్జున్ రేషన్ బియ్యం కొంటున్నట్లు అందిన సమాచారం మేరకు రెవెన్యూ, పోలీస్ సిబ్బంది తనిఖీ చేయగా, 10 బస్తాల రేషన్ బియ్యం గుర్తించామన్నారు. రైస్ శాంపిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐ మీడియాకు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్