Feb 26, 2025, 04:02 IST/గద్వాల్
గద్వాల్
గద్వాల: ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి శివరాత్రి శుభాకాంక్షలు
Feb 26, 2025, 04:02 IST
జోగులాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జిల్లా ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శివరాత్రి సందర్భంగా శివస్వాములు దీక్షను ముగించుకుని భగవంతుని కృప కోసం కోరికలు కోరుకుంటారని తెలిపారు. శివుని ఆశీస్సులతో రాష్ట్రానికి, జిల్లాకు సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.