మెగా డీఎస్సీతో నిరుద్యోగులకు ఉపాధి: ఎమ్మెల్యే

55చూసినవారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీని విడుదల చేసి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టిందని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. అంబాజీపేట మండలం మాచవరంలో బుధవారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతినెలా 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందిస్తుందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్