రాష్ట్రస్థాయి పోటీలకు అంబాజీపేట మండల విద్యార్థి

71చూసినవారు
రాష్ట్రస్థాయి పోటీలకు అంబాజీపేట మండల విద్యార్థి
రాష్ట్ర స్థాయి జావెలిన్ త్రో పోటీలకు అంబాజీపేట మండలం ఇరుసుమండకు చెందిన విద్యార్థి నేల అంజనీదుర్గ వరుణ్ ఎంపికైనట్లు స్కూల్ హెచ్ఎం సునియాల్, పీఈటీ శాంతిరాజు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు విద్యార్థిని ఉపాధ్యాయులు క్రీడాకారులు వరుణ్ ను ఘనంగా సన్మానించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపి మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరాలని అభిలాషించారు.

సంబంధిత పోస్ట్