Sep 18, 2024, 02:09 IST/
జమ్మూకశ్మీర్‌లో పోలింగ్ వేళ ప్రధాని మోదీ పోస్ట్ వైరల్
Sep 18, 2024, 02:09 IST
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఇవాళ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ రోజు పోలింగ్‌కు వెళ్లే నియోజకవర్గాల్లోని వారందరూ పెద్ద సంఖ్యలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని నేను కోరుతున్నానని పేర్కొన్నారు. ముఖ్యంగా యువకులు, మొదటిసారి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిస్తున్నానని ప్రకటించారు.