జ్యోతుల నెహ్రూ గెలుపు కోసం పిరికి సంఘం రూపొందించిన కరపత్రం
: స్థానిక ఫంక్షన్ హాల్లో టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ గెలుపు కోసం టిడిపి రాష్ట్ర పెరిక సాధికార సమితి కన్వీనర్ వనపర్తి వీరభద్రరావు (బద్రి) రూపొందించిన కరపత్రాలను జగ్గంపేట నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ఆవిష్కరించి ఉమ్మడి నాయకులకు అందించారు. ఈ సందర్భంగా బద్రి మాట్లాడుతూ పెరిక కులం కోసం ఉమ్మడి మేనిఫెస్టోలో బీసీ డిక్లరేషన్ ఏర్పాటు చేశారని అన్నారు.