జగ్గంపేటలో సచివాలయ సిబ్బందితో సమీక్ష

83చూసినవారు
జగ్గంపేటలో సచివాలయ సిబ్బందితో సమీక్ష
జగ్గంపేట మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ జగ్గంపేట గ్రామపంచాయతీ పరిధిలోని 4 సచివాలయాల సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. గ్రామంలో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధిలైట్లు, విద్యుత్ సమస్యలపై చర్చించాలన్నారు. గ్రామ ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, ఎలాంటి ఇబ్బంది కలగకుండా పంచాయతీ సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్