కుసుమ వారి వివాహ రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్న జనసేన నాయకులు
శుక్రవారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం మూడుతూములు గ్రామం కుసుమ చంద్రశేఖర్ అన్నయ్య కుసుమ సుధాకర్ కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకల్లో పాల్గొని, నూతన వధువరులని ఆశీర్వదించిన రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు చింతలమోరి సర్పంచ్ డాక్టర్ రాపాక రమేష్ బాబు, జనసేన పార్టీ సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల పని కుమార్, జనసేన నాయకులు రాపాక మహేష్ తదితరులు పాల్గొన్నారు.