సఖినేటిపల్లి: టీడీపీలో చేరిన పీఏసీఎస్ ఛైర్మన్

74చూసినవారు
సఖినేటిపల్లి మండలం గుడిమూల పీఏసీఎస్ అధ్యక్షుడు, ప్రముఖ వైద్యులు రుద్రరాజు పద్మరాజు ఆదివారం టీడీపీలో చేరారు. కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి ఆదివారం కొత్తపేటలోని తమ నివాసంలో పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. టీడీపీ సఖినేటిపల్లి మండలాధ్యక్షుడు నాని, ప్రధాన కార్య దర్శి సత్య నారాయణ, రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి బోళ్ల వెంకటరమణ తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్