ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఎన్నికల సర్వే.. ఆ పార్టీకే 117 సీట్లు!

322080చూసినవారు
ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఎన్నికల సర్వే.. ఆ పార్టీకే 117 సీట్లు!
కోవూరులో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనానికి మంగళవారం ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల ఫలితాలపై తాను సర్వే చేశానని చెప్పారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే.. వైసీపీకి 117 సీట్లు వస్తాయన్నారు. ఆ మూడు పార్టీలు విడిపోతే వైసీపీకి 132 సీట్లు రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

ట్యాగ్స్ :