రేషన్ వాహనం తనిఖీ చేసిన ఎంఆర్ ఓ

80చూసినవారు
రేషన్ వాహనం తనిఖీ చేసిన ఎంఆర్ ఓ
పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామం లో బుధవారం తహసీల్దార్ రవి కుమార్ రేషన్ వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ నేపథ్యంలో ఎం డి యు నెంబర్: 5 వాహనం వద్ద తూనికలు తనిఖీ చేసి రేషన్ ఇస్తున్న విధానం పై ప్రజల అభిప్రాయాలని అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ వెంట రెవిన్యూ అధికారి చిన్న,స్థానిక సిబ్బంది కార్యక్రమం లో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్