పెనుమంట్ర :సోమేశ్వరస్వామి వారికి అన్నాభిషేకం

50చూసినవారు
పెనుమంట్ర మండలం జుత్తిగ గ్రామంలో ఉన్న శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వరస్వామి వారి ఆలయంలో  ఘనంగా అన్నాభిషేకం నిర్వహించారు. ఆరుద్ర నక్షత్ర తిథి, పైగా స్వామి వారికి ప్రీతికరమైన సోమవారం కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, వేదపారాయణం, రుద్రాభిషేకం వంటి కార్యక్రమాలు నిర్వహించామని ఆలయ అర్చకులు తెలిపారు. అనంతరం స్వామివారికి అన్నాభిషేకం చేసి, మహానైవేద్యం సమర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్