ఆచంట నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ బూత్ క్లస్టర్ ఇంచార్జీలను దిశానిర్దేశం చేశారు. పెనుమంట్ర మండలం మార్టేరులో శ్రీవేణుగోపాలస్వామి ఆడిటోరియంలో సోమవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. టీడీపీ సభ్యత్వ నమోదులో నరసాపురం పార్లమెంట్ నియోజకవ్గంలో రెండవ స్థానం, రాష్ట్రంలో 17వ స్థానంలో సభ్యత్వ నమోదు చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.