భీమవరంలో రోడ్లు ఊడ్చిన కలెక్టర్, ఎమ్మెల్యేలు

74చూసినవారు
భీమవరంలో రోడ్లు ఊడ్చిన కలెక్టర్, ఎమ్మెల్యేలు
భీమవరం పట్టణంలో మంగళవారం స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. అనంతరం చీపుర్లు పట్టుకుని రహదారిని శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో భీమవరం, ఉండి ఎమ్మెల్యేలు అంజిబాబు, రఘురామ కృష్ణరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలు కళాశాలలకు చెందిన ఎన్. సి. సి విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్