వరద బాధితులను ఆదుకుందాం: ఎమ్మెల్యే

60చూసినవారు
వరద బాధితులను ఆదుకుందాం: ఎమ్మెల్యే
విజయవాడ వరద బాధితులను మానవత్వంతో ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని, ఇప్పటికే ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి సహకరిస్తున్నారని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భీమవరం సుచిత్ర వైన్స్ నిర్వహకులు రూ. లక్షను ఎమ్మెల్యే అంజిబాబుకు అందించారు. అనంతరం దాతలను ఎమ్మెల్యే అభినందించారు.

సంబంధిత పోస్ట్