సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు ఉపాధ్యాయులే: ఎమ్మెల్యే

58చూసినవారు
సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు ఉపాధ్యాయులే: ఎమ్మెల్యే
విద్యార్థులు సాధించిన విజయలే ఉపాధ్యాయులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం కృష్ణ దేవరాయ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ భీమవరం డివిజన్ ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో భాగంగా డివిజన్ లోని 50 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్