నేలకొరిగిన భారీ వృక్షం

64చూసినవారు
నేలకొరిగిన భారీ వృక్షం
కామవరపుకోట ఆర్‌అండ్‌బీ బంగ్లా వద్ద శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. కామవరపుకోట సర్పంచ్ అనూష విషయం తెలుసుకొని ఘటన స్థలానికి చేరుకున్నారు. అధికారులతో మాట్లాడి వృక్షాన్ని తొలగించేలా చర్యలు చేపట్టారు. తడికలపూడి ఎస్సై చెన్నారావు ట్రాఫిక్ క్లియర్ చేశారు.

సంబంధిత పోస్ట్