అనాధలకు ఆహారం పంపిణీ

1104చూసినవారు
చింతలపూడి పట్టణంలో ఆర్ ఎఫ్ ఎస్ స్వచ్ఛంధ సేవా సంస్థ అధ్వర్యంలో శనివారం భోజనాలు పంపిణీ చేయడం జరిగింది. ఎండలు అధికంగా ఉన్నందున నిస్సహాయ స్థితిలో ఉన్నా వృద్ధులకు నిస్సహాయులకు భోజనం పంపిణీ చేయడం జరిగింది. బస్ షెల్టర్ లో ఉంటున్న నిస్సహాయ పిల్లలకు శీతల పానీయాలు అందించడం జరిగింది. అనంతరం సంస్థ అధినేత రవి మాట్లాడుతూ ఎండలు ఎక్కువగా ఉన్నందున మీకు దగ్గరలో ఉండే పేదవారికి, నిస్సహాయ వృద్దులకు తగిన సాయం చేయాలని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్