జంగారెడ్డిగూడెం: అదుపుతప్పి తుప్పల్లోకి దూసుకెళ్లిన లారీ

66చూసినవారు
జంగారెడ్డిగూడెం పట్టణ శివారు తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున అదుపుతప్పి సిమెంట్ రోడ్డుతో వెళ్తున్న లారీ తుప్పల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో లారీలో ఉన్న డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. అయితే నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. అలాగే ఘటన సమయంలో లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో స్తంభం విరిగిపోయింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్