ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో మంగళవారం ఇటీవల జరిగిన సాగునీటి ఎన్నికల్లో గెలుపొందిన అధ్యక్షుల అభినందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి కన్వీనర్ జగ్గవరపు ముత్తారెడ్డి మాట్లాడుతూ. మండలంలోని తాడువాయి గ్రామంలో 5, 520 ఓటర్లు ఉంటే కేవలం 110 సభ్యత్వాలు అవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. దీనిపై తగిన మూల్యం ఎమ్మెల్యే చేత చెల్లిస్తామని అన్నారు.