కామవరపుకోట చెక్‌పోస్టు సెంటర్‌లో బుధవారం మద్యం మత్తులో ఒక వ్యక్తి డ్రైనేజీ పక్కన పడి మృతి చెందాడు. గ్రామానికి చెందిన ప్రసాద్ మద్యం మత్తులో మృతి చెందినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.