రికార్డు బద్దలు కొట్టిన పొగాకు ధర

50చూసినవారు
రికార్డు బద్దలు కొట్టిన పొగాకు ధర
వర్జీనియా పొగాకు ధర రికార్డులను తిరగరాసింది. శుక్రవారం ఎన్ఎల్ఎస్ ఏరియా పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో నాలుగు కేంద్రాల్లో రూ. 400 మార్కును తాకింది. గరిష్టంగా జంగారెడ్డిగూడెం రెండో వేలం కేంద్రంలో కేజీకి రూ. 407 గరిష్ట ధర నమోదైంది. ఈ సీజన్ కొనసాగుతున్న కొద్దీ గరిష్ట ధరలను తాకుతూ. పెరగడంతో వర్జినీయా పొగాకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్