తాడేపల్లిగూడెం: హోటల్స్ యాజమాన్యం తీరు మారకపోతే కఠిన చర్యలు

67చూసినవారు
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఫిబ్రవరి ఒకటో తారీకు నుండి హోటల్స్ లో వాడే ఆయిల్ గాని, టెస్టింగ్ సాల్ట్ గాని నిల్వ ఉంచిన మాసాన్ని గాని ఆహారం తయారీలో వాడితే.. ఆ హోటల్ ని వెంటనే సీజ్ చేసి హోటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే లైసెన్స్ రద్దు చేస్తామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ, ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్