వెలరుపాడు మండలం శివాకాశీపురంలో గిరిజనబాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల కి ఐటీడీఏ డీడి వెంకట స్వామి నాయడు గురువారం సందర్శించారు. ఉపాధ్యాయు దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులు అయన కి శాలువా కప్పి సన్మానంచేసారు.ప్రతి విద్యార్థి జీవితంలో ఒక గురువు ప్రభావం ఉంటుంది. విద్యార్థి భవిష్యత్ టీచర్ చేతులో ఉంటుంది అని అయన చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గున్నారు.