ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

51చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
పెదవేగి మండలం నాగులదేవుని పాడు వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఒకరు ఘటన స్థలంలోనే మృతి చెందారు. మరొకరు వేగివాడ గ్రామానికి చెందిన కూలి పని చేసుకుని జీవించే గుజ్జల రంగారావు అనే వ్యక్తి కాలు, చెయ్యి నుజ్జు అయ్యి తీవ్రంగా గాయపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్