పెదవేగి: డిసెంబర్ 6 నుంచి వాలీబాల్ పోటీలు

84చూసినవారు
ఏలూరు జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలను పెదవేగి మండలం నడిపల్లి గ్రామంలో జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని నేతలు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. డిసెంబర్ 6 నుంచి 20 రోజులపాటు జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహించడానికి జనసేన పార్టీ నాయకులు ముందుకు రావడం జరిగిందన్నారు. ఈ పోటీల్లో పాల్గొనేవారు డిసెంబర్ 5లోపు తమ పేర్లను నమోదు చేయించుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్