రేపు దెందులూరు మండలంలో పవర్ కట్

54చూసినవారు
రేపు దెందులూరు మండలంలో పవర్ కట్
ఏలూరు జిల్లా దెందులూరు 33/11కేవీ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు పనులు శుక్రవారం చేపట్టినట్లు ఈఈ నటరాజన్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సరఫరా నిలిచిపోతుంది అన్నారు. కావున దెందులూరు, కొత్తగూడెం, సత్యనారాయణపురం, కొమరేపల్లి ఏరియాలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్