సంక్షేమాభివృద్ధిని గుర్తించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి

65చూసినవారు
సంక్షేమాభివృద్ధిని గుర్తించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి
వైఎస్ఆర్ సిపి సంక్షేమాభివృద్ధిని గుర్తించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అన్నారు. మంగళవారం ఏలూరు రూరల్ మండలంలోని కలపర్రు గ్రామంలో మన ఊరికి మన అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి ఫ్యాను గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్