ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరడం పట్ల కూటమి ఎమ్మెల్యే బడేటి చంటి మంగళవారం మీడియాతో మాట్లాడారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఆయన రాకను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ఆయన చేరికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. కావున నాయకులు కార్యకర్తలు సమయమనం పాటించాలని ఆయన ఎందుకు చేరుతున్నారో రేపు తెలుస్తుందని అన్నారు.