రేపు సీఎం రాక.. ఏర్పాట్లు పరిశీలన

549చూసినవారు
రేపు సీఎం రాక.. ఏర్పాట్లు పరిశీలన
ఏలూరు నగరానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం రానున్నారు. ఈ సందర్భంగా సి ఆర్ రెడ్డి కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ ను జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. అలాగే నగరంలో ఆయన పర్యటించనున్న ప్రాంతాలను పరిశీలించి ఎలాంటి భద్రతాపరమైన సమస్యలు తలెత్తకుండా సంబంధిత అధికారులు ఏర్పాటు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్