ఏలూరు జిల్లా రైతులకు కలెక్టర్ విజ్ఞప్తి

77చూసినవారు
ఏలూరు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారుల ఉత్తర్వులు అందాయని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ సోమవారం మాట్లాడుతూ. జిల్లాలోని రైతులెవరు అధైర్య పడవద్దని, జిల్లాలో చాలావరకు ధాన్యం సేకరణ పూర్తయిందన్నారు. వర్షాల నేపథ్యంలో రైతులకు అన్ని సహాయక చర్యలు ప్రభుత్వం తరఫు నుంచి అందుతాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్