ఏలూరు జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ పరిశీలన

50చూసినవారు
ఏలూరు జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ పరిశీలన
రాష్ట్ర ప్రత్యేక పోలీసు పరిశీలకులు శ్రీధర్ మంగళవారం ఏలూరు కలెక్టరేట్లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ను, కంట్రోల్ రూమ్ లోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఎంసీసీ, ఎంసీఎంసి, ఎలెక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెల్, ఎస్పెండెచర్ మానిటరింగ్ సెల్, సీజర్స్, సువిధ, గ్రీవిన్స్& రిడ్రెసల్ సెల్ మొదలైన విభాగాల పనితీరును పరిశీలించారు.

సంబంధిత పోస్ట్