గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు కొడాలి నాని ఆదివారం గుడ్లవల్లేరు మండలం నాగవరం గ్రామంలో ఎన్నికల ప్రచారంని నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే కొడాలి నానికు గ్రామ గ్రామాన వైఎస్ఆర్సిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు, స్థానికులతో కలిసి ఐదేళ్ల వైసీపీ పాలనలో గుడివాడ, రాష్ట్ర అభివృద్ధికి ప్రజల మంచి కోసం సీఎం జగన్ చేసిన మంచి పనులను వివరించారు.