ఆక్వా ఫీడ్, కెమికల్స్ షాప్ లకు తప్పనిసరిగా అనుమతుల తీసుకోవాలని మత్స్యశాఖ ఏడీ షేక్ చాంద్ బాషాఅన్నారు. మండవల్లి మండలం లోని పలు అక్వా దుకాణాలను గురువారం విజలెన్స్ టీం సభ్యులు డి ఐ జీవని , ఎంపెడ అధికారి అమర్నాథ్ లతో కలసి అకస్మిక తనిఖీలు నిర్వహించారు. లోకుమూడి లోనీ శ్రీలక్ష్మి, దేవి, గ్రో వెల్, గాయత్రి, కార్తికేయ దుఖాణాలలో ఉత్పుత్తలను, అనుమతి పత్రాలను పరిశీలించారు. అంతా సక్రమంగానే ఉన్నాయన్నారు.