కొచ్చర్ల దసరా ఉత్సవాలలో పాల్గొన్న కామినేని

70చూసినవారు
కొచ్చర్ల దసరా ఉత్సవాలలో పాల్గొన్న కామినేని
కొచ్చర్ల దసరా ఉత్సవాలలో కైకలూరు నియోజకవర్గ శాసన సభ్యులు డా. కామినేని శ్రీనివాస్ గారు, కైకలూరు టీడీపీ నాయకులు కొమరపాలెపు వంశీ మహేష్, బుసన బోయిన పెర్రాజు, దేవాలయం ఛైర్మన్ కొమరపాలేపు సత్యనారాయణ, దసరా కమిటీ సభ్యులు కొమరపాలెపు నాగరాజు, గ్రామ టీడీపీ అద్యక్షులు గంగుల పైడియ్య, బోయిన శ్రీను, బోయిన సుభాష్ చంద్ర బోస్, తాళం దుర్గారావు, తదితర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్