ఉగ్రరూపం దాల్చిన కొల్లేరు

75చూసినవారు
మండవల్లి మండలం పెనుమాకలంక, ఇంగిలింపాకలంక గ్రామస్తుల ప్రధాన మార్గమైన పెదఎడ్లగాడి - పెనుమాలంక రహదారి కొల్లేరు వరదతో నీటికి మునిగింది. దశాబ్దాలుగా ఇదే సమస్య కొల్లేరు గ్రామాల ప్రజలను పట్టి వేధిస్తోంది. పెదఎడ్లగాడి వంతెన దిగువన ఈ గ్రామాలు ఉండటంతో వరద నీరు వెనక్కి వచ్చి ముంచెత్తుతోంది. పెదఎడ్లగాడివద్ద 3. 3అడుగుల నీటి మట్టం నమోదైంది. అదే విధంగా కైకలూరు-ఏలూరు రహదారిలో ఇరువైపులా కొల్లేరు నీరు ప్రవహిస్తుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్