జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం

53చూసినవారు
నరసాపురంలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి, జనసేన నేత కొత్తపల్లి సుబ్బారాయుడు జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, జనసేన రాష్ట్ర కార్య దర్శి మురళి కృష్ణ, బీజేపీ నరసాపురం నియోజకవర్గ కన్వీనర్ సతీష్ తో పాటు టిడిపి, బిజెపి, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్