ఉపకారగరంలో నిందితుల సౌకర్యాలపై ఆరా తీసిన జడ్జి ఆర్.వరలక్ష్మి

51చూసినవారు
ఉపకారగరంలో నిందితుల సౌకర్యాలపై ఆరా తీసిన జడ్జి ఆర్.వరలక్ష్మి
నర్సాపురం ఉప కారాగారాన్ని ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ ఆర్. వరలక్ష్మిశనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఉపకారగరంలోని నిందితుల కేసు వివరాలు, వారికి అందిస్తున్న ఆహారం, ఇతర సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.  ఉచిత న్యాయ సలహాదారులు జైల్లోని ముద్దాయిలకు అందించే న్యాయ సహాయంపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఉప కారాగారం పర్యవేక్షణాధికారి టి. అప్పారావు, ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ న్యాయవాది నక్కా ఆనంబాబు ఉన్నారు.

సంబంధిత పోస్ట్