మొగల్తూరు గ్రామం నుంచి పాత కాలువకు వెళ్లే ప్రధాన మార్గంలో మంగళవారం అర్ధరాత్రి సంభవించిన పెనుగాలులకు ఓ కొబ్బరి చెట్టు రోడ్డుపై అడ్డంగా విరిగి పడింది. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు సమస్య నెలకొంది. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై అడ్డంగా పడిన కొట్టరి చెట్టును పక్కకు నెట్టించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.