నరసాపురం: నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

79చూసినవారు
నరసాపురం: నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
నరసాపురం మండలం సీతారాంపురం విద్యుత్తు ఉప కేంద్రం పరిధిలో ఈ నెల 25న శుక్రవారం విద్యుత్ సరఫరా నిలుపుదల చేయనున్నట్లు విద్యుత్తు ఈఈ మధుకుమార్ తెలిపారు. మండలంలోని మరమ్మతుల నిమిత్తం సీతారాంపురం నార్త్, సీతారాంపురం సౌత్, యర్రంశెట్టిలెం, రుస్తుంబాద్; మంగలగుంటపాలెం, మండావారిపేట, ఎల్బీచర్ల, పసలదీవి, తూర్పుతాళ్లు గ్రామాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్