కోమటి తిప్పలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ముగింపు

57చూసినవారు
కోమటి తిప్పలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ముగింపు
మొగల్తూరు మండలం కోమటి తిప్ప గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం నందు శుక్రవారం ఉదయం జరిగిన అన్నసంతర్పణ కార్యక్రమంతో ఘనంగా షష్టి వేడుకలు ముగిసాయి. వేడుకలు ముగింపు సందర్భముగా శుక్రవారం ఉదయం జరిగిన అన్నసంతర్పణ కార్యక్రమంలో గ్రామం చుట్టు పక్కల నుండి మూడు వేల మంది భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదమును స్వీకరించారు.

సంబంధిత పోస్ట్