సూర్యారావుపాలెంలో మెగా పేరెంట్స్ మీటింగ్

56చూసినవారు
సూర్యారావుపాలెంలో మెగా పేరెంట్స్ మీటింగ్
ఉండ్రాజవరం మండలం సూర్యారావు పాలెంలోని స్థానిక జడ్పీ పాఠశాల లో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం శనివారం మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది సమావేశమై పిల్లలు చదువు, పాఠశాల అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్