ఈదర అమ్మవారి గుడికి 5 లక్షల విరాళం

71చూసినవారు
ఈదర అమ్మవారి గుడికి 5 లక్షల విరాళం
ఆగిరపల్లి మండలం ఈదర గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ పంగిడమ్మ బోనాల జాతర మహోత్సవంలో పాల్గొని పట్టు వస్త్రాలు మొక్కులు రాష్ట్ర గృహనిర్మాణ సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఆదివారం సమర్పించారు. అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్ధ ప్రసాదాలు స్పీకరించారు. మంత్రువర్యులకు పూర్ణ కుంభంతో మేళ తాళాలతో ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు మరియు కమిటీ సభ్యుల బృందం. మొక్కులు చెల్లించారు.

సంబంధిత పోస్ట్